మండల కేంద్రంలో వాహనాలు... తనిఖీ చేసిన ఎస్‌ఐ గురుస్వామి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, July 18, 2020

మండల కేంద్రంలో వాహనాలు... తనిఖీ చేసిన ఎస్‌ఐ గురుస్వామి..


జోగులాంబ గద్వాల జిల్లా(శుభ తెలంగాణ) : ఆలంపూర్‌ తాలూకా, 'మనోపాడ్‌ మండల కేంద్రంలో బస్టాండ్‌ ఆవరణం గాంధీ చౌక్‌లో వాహనాలు తనిఖీ చేసిన మనోపాడ్‌ , ఎస్‌ఐ గురుస్వామి వాహనాలను తనిఖీ చేస్తూ మాస్కులు లేనివారికి, లైసెన్స్‌ లేనివారికి, చలన్‌ విధించారు ఎస్‌ఐ గురుస్వామి వాహనాదారులకు సూచనలు ఇస్తూ ప్రతి వాహన దారుడు లైసెన్సులు,ఆర్సీ, హెల్మెట్‌, కంపల్సరీ ఉండాలన్నారు హెల్మెట్‌, మాస్క్‌ కంపల్సరీ పెట్టుకుంటే మీ ప్రాణాలను అవి కాపాడు తాయి గనుక ప్రతిఒక్కరు ఈ నియమాలను పాటించాలన్నారు. ఈ కార్యక్రమం లో పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.