సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ ) పటాన్ చెరువు: రామచంద్రపురం మండల కేంద్రంలోని జిహెచ్ఎంసి పరిధి జాతీయ రహదారికి ఆనుకొని ఉన్న నిరుపేదల గుడిసెలను తొలగించిన జిహెచ్ఎంసి అధికారులు కొన్ని సంవత్సరాల నుండి నివాసముంటున్న నిరుపేద కుటుంబాలు ఎటువంటి నోటీసు లేకుండా జిహెచ్ఎంసి టౌన్ ప్లానింగ్ అధికారీ నాగేశ్వరరావు మరియు జిహెచ్ఎంసి సిబ్బంది జెసిబి సహాయంతో అక్రమంగా వెలిసిన గుడిసెలను తొలగించారు