డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 28, 2020

డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో మోసం

సైబరాబాద్ (శుభ తెలంగాణ) : సైబరాబాద్ పోలీసులు సంయుక్తంగా ఈకేసును చేదించారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇప్పిస్తానని చెప్పి మోసం చేసిన1 ఛానల్ ఎండీ ప్రశాంత్ ను అరెస్ట్ చేసిన సైబరా బాద్ పోలీసులు, అమాయక ప్రజలను మోసం చేసి డబుల్ బెడ్ రూం ఇళ్ళను ఇప్పిస్తానని మోసం చేసిన ప్రశాంత్, ఒక్కోక్సరి వద్ద నుండి లక్షా 70 వేల రూపాయలు వసూలు చేశాడు. మొత్తం 40 మందిని మోసం చేసి 70 లక్షల మేర కాజేసిన ప్రశాంత్, మీడియాలో పనిచేస్తున్న.. నాకు పెద్ద పెద్ద వాళ్ళు తెలుసని చెప్పి మోసం చేశాడు. ఫోర్టరీ సంతకాలతో నకిలీ అలార్డ్ మెంట్ లెటర్స్ తయారు చేసి ఇచ్చాడు, గతంలో అని చెప్పి మోసం చేసి, పోలీసులకు పట్టుబడ్డాడు. నిందుతుని నుండి 8 మోసం లక్షల రూపాయల నగదు, ఒక ఎక్స్ యువి కారు నకిలీ అలార్డ్ మెంట్ లెటర్స్, లాప్ టాప్, ప్రింటర్ నకిలీ ఐడీ కార్డులను స్వాధీనం చేసుకున్నపోలీసులు