ఆర్లీసి ప్రయాణమె సురక్షితం : వర్గల్‌లో ఆర్టీసీ బస్టాండ్‌కు మంత్రి హరీష్‌ ప్రారంభం - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, July 30, 2020

ఆర్లీసి ప్రయాణమె సురక్షితం : వర్గల్‌లో ఆర్టీసీ బస్టాండ్‌కు మంత్రి హరీష్‌ ప్రారంభం

సిద్దిపేట,జూలై(శుభ తెలంగాణ): ఆర్టీసీ ప్రయాణమే సురక్షితమని ప్రజలు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి ధన,ప్రాణాలను కాపాడు కోవాలని ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జిల్లాలోని వర్గల్‌ మండల కేంద్రం గ్రామపంచాయతీ ఆవరణలో... గడానిధులు రూ. 50 లక్షలతో నూతనంగా నిర్మించిన టీఎస్‌ ఆర్టీసీ బస్‌ స్టాండ్‌ ఆయన ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ఆర్టీసీ డ్రైవర్లు శిక్షణ పొంది సుళిక్షుతులుగా ఉంటారన్నారు. ప్రమాదాలు తక్కువగా జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రజా రవాణా కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని పేర్మాన్నారు.