ఐసోలేషన్‌ వార్డ్‌ ను వెంటనే ఏర్పాటు చేయాలని బీహెచ్‌ఈఎల్‌ డిపో ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, July 14, 2020

ఐసోలేషన్‌ వార్డ్‌ ను వెంటనే ఏర్పాటు చేయాలని బీహెచ్‌ఈఎల్‌ డిపో ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌.

సంగారెడ్డి జిల్లా: రామచంద్రపురం మండలం టి.ఎస్‌.ఆర్‌. ఆర్టీసీ బీహెచ్‌ఈఎల్‌ డిపో దగ్గర గల శ్రామిక విజ్ఞాన కేంద్రంలో ఆర్టీసీ ఉ ద్యోగులకు, తార్నాక దవాఖానలో కోవిడ్‌-19 (కరోన) పాజిటివ్‌ వచ్చిన వారి కోసం ఐసోలేషన్‌ వార్డ్‌ ను వెంటనే ఏర్పాటు చేయాలని, ఆర్టీసీ కార్మికుల డిమాండ్‌. ఈ కార్యక్రమానికి సీనియర్‌ జర్నలిస్ట్‌ పాశం యాదగిరి, ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మందులేని కరోనాకి ప్రైవేట్‌ ఆస్పత్రుల యాజ మాన్యం ప్రజలను మోసం చేసి లక్షలు లక్షలు డబ్బు నిర్జాక్షిణ్యంగా వసూలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి వివిధ డిపోల ఆర్టీసీ కార్మికులు హాజరయ్యారు.