కంటైన్‌మెంట్‌ జోన్‌గా సుందరయ్యనగర్‌ - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, July 22, 2020

కంటైన్‌మెంట్‌ జోన్‌గా సుందరయ్యనగర్‌


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మున్సిపాలిటీ పరిధి లోని సుందరయ్య నగర్లో వడ్డీ వ్యాపారం చిట్టీ ల నిర్వాకుడు వడ్డీలకు తిప్పే ఒకరికి కరోనా పాజిటివ్‌ వచ్చింది. అతనితో పాటు అతని భార్యకు కూడా పాజిటివ్‌ అని తేలడంతో మణుగూరులోని సుందరయ్య నగర్‌ ఒక్కసారిగా ఉల్మిపడింది. ఆ కుటుంబంలోని పని మనిషి కూడా కరోనా లక్షణాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. ఆమె కూడా కరోనా టెస్టు లకు పంపించడం జరిగిందన్నారు. స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్‌ రేగా కాంతారావు దగ్గర ఉంది ఆ ప్రాంతానికి బ్లీచింగ్‌, హైపో ద్రవాణాని పిచికారి చేయించారు. వ్యాధి భారిన పడా సుందరయ్య నగర్‌ను కంటయి న్మెంట్‌ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికైనా ప్రజలు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ కరోనా నివారణకు సహకరించాలని ప్రభుత్వవిప్‌ కోరారు.