సియం సహాయనిధి నుండి... రూ.159500 చెక్కుల పంపిణీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

సియం సహాయనిధి నుండి... రూ.159500 చెక్కుల పంపిణీ..


గజ్వేల్: 12ఆగస్టు (శుభ తెలంగాణ ప్రతినిధి) : సిద్దిపేట జిల్లా జగదేవపూర్ గ్రామానికి చెందిన గుంటి భాగ్యలక్ష్మి హాస్పిటల్ ఖర్చుల ఎక్కువ మొత్తంలో ఖర్చుకు అయ్యాయి. ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి రూ. 39500/- రూపా యల, పిర్లపల్లికి చెందిన బాలనర్సయ్య రూ. 60000, బస్వాపూర్ కొటోజి యాదగిరికి రూ. 60000 రూపాయలు చెక్కులు అంద జేయడం జరిగింది. అందించిన ములుగు డివిజన్ ఆత్మ కమిటీ చైర్మన్ గుండ రంగారెడ్డి, ఎంపిపి బాలేశం గౌడ్, తెరాస మండల పార్టీ అధ్యక్షులు పనగట్ల శ్రీనివాస్ గౌడ్, ఎంపిటిసి కవితా శ్రీనివాస్ రెడ్డి కొండపోచమ్మ చైర్మన్ ఉపేందర్ రెడ్డి ఎఎంసి వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి జిల్లా యూత్ విభాగం నాయకులు సంతోష్ రెడ్డి మండల అధ్య క్షుడు కర్ణాకర్ సర్పంచ్ ఫోరమ్ మండల అధ్యక్షుడు యదవరెడ్డి మండల కో అప్షన్ సభ్యులు ఎక్బాల్ టీఆరెస్ అధ్యక్షులు బస్వాపూర్ గ్రామ కమిటీ ఆలేటి రాజిరెడ్డి, జగదేవపూర్ కొంపల్లి శ్రీను లొలకర్ రెడ్డి, ఈదిరెడ్డి, నర్సింహారెడ్డి, శివారెడ్డి, భాస్కర్,బాలరాజు,మాజీ అధ్యక్షు డు కనకయ్య వార్డ్ సభ్యులు మహేష్ నాయకులు తదితరులు ఉన్నారు.