స్నేహితుని కుటుంబానికి జిల్లా పరిషత్ ఓడిఎఫ్.. 2004 పూర్వ విద్యార్థులు చేయూత - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 11, 2020

స్నేహితుని కుటుంబానికి జిల్లా పరిషత్ ఓడిఎఫ్.. 2004 పూర్వ విద్యార్థులు చేయూత


సంగారెడ్డి (శుభ తెలంగాణ) : కంది మండలం లోని ఆయుధ కర్మాగారం లోని జిల్లా పరిషత్ పాఠశాలలో కలిసి చదువుకున్న స్నేహితులు తన స్నేహితుడు కామరాజు కుటుంబ పరిస్తితి, ఆర్థికంగా లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది ఉందని తెలుసుకొని స్నేహితులందరూ ఒక చోటికి చేరుకొని వారి సమస్యకు, తమ వంతు సహాయంగా వారి ఇంటికి వెళ్లి వారికి కావలసిన నిత్యావసర సరుకులు, బియ్యం పప్పు నూనె వివిధ వస్తువులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగు మీడియం పూర్వ విద్యార్థులు జొన్నడ రమేష్, రాహుల్, దామోదర్, వెంకట్ తదితరులు పాల్గొన్నారు.