మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు... రైతు బీమా అందజేత... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

మృతుని కుటుంబానికి రూ.5 లక్షలు... రైతు బీమా అందజేత...


గజ్వేల్: ఆగస్టు 29(శుభతెలంగాణ) : జగదేవపూర్ మండలం లోని అనంతసాగర్ గ్రామానికి చెందిన భిక్షపతి కొద్ది రోజుల క్రితం అనారోగ్యంతో మృతి చెందారు, భిక్షపతి భార్య లక్ష్మి కుటుంబానికి శనివారం రూ 5లక్షల రైతు బీమా చెక్కును స్థానిక సర్పంచ్ లావణ్య మల్లేశం,జడ్పీటిసి సుధాకర్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మండలాధ్యకుడు శ్రీనివాస్ గౌడ్ కలిసి రైతు బీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా జడ్పీటిసి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ద్యేయం అన్నారు. దేశంలో ఎక్కడలేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దక్కుతుందని వారు అన్నారు, అదే ఈ ప్రథకం పేదలకు ఎంతో ఉపయోగపడుతుంది అని చెప్పారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ కానకలక్ష్మీ, తిమ్మాపూర్ సర్పంచ్ లక్ష్మీ రమేష్, శ్రీశైలం, పిఎసిఎస్ డైరెక్టర్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.