ఘనంగా "74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.... - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 16, 2020

ఘనంగా "74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు....మేడ్చల్ జిల్లా 15 ఆగస్టు  (శుభ తెలంగాణ):శనివారం స్వాతంత్ర్య  దినోత్సవం సందర్బంగా కాప్రా  గాంధీనగర్ లోని  "అంబేద్కర్ భవన్ స్థలం"లో గాంధీనగర్ వెల్ఫేర్ అసోసిషియేషన్ అధ్యక్షులు ఎన్ మహేష్  " జాతీయ  పతాకావిష్కరణ"నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ  కార్యక్రమం లో ఏరియా కమిటీ సభ్యులు ఎమ్ భిక్షపతి, వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఎన్ కుమార్,ఎన్ పద్మారావు, జి.బాలయ్య, నర్సింహా  మరియు గాంధీనగర్ యూత్ అసోసియేషన్ అధ్యక్షులు జి సత్యనారాయణ,ఉపాధ్యక్షులు జి నర్సింగ్ రావ్,సభ్యులు బి శివరామ కృష్ణ, ఎన్ బాలకృష్ణ, యమ్ కనకరాజు, జి కృష్ణ, రాజు,జి శ్రీకాంత్, ఎస్ రాకేష్, బి రాకేష్, జి బాలకృష్ణ,
జి వెంకట్,జి విజయ్, టి శ్రీహరి, యు సుధాకర్, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad