రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 21, 2020

రాజీవ్ గాంధీ 76వ జయంతి వేడుకలు..


సంగారెడ్డి జిల్లా 20 ఆగస్టు (శుభతెలంగాణ) పటాన్ చెరువు భారతదేశ మాజీ ప్రధాని శ్రీరాజీవ్ గాంధీ 76వ జయంతి సందర్భంగా రామచంద్రపురం డివిజన్ పరిధిలోని రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి 'కాట శ్రీనివాస్ గౌడ్'. ఈ కార్యక్రమంలో మావీస్ గౌడ్, రాంచందర్ గౌడ్, సతీష్ గౌడ్, సారా శ్రీను, భాస్కర్ రెడ్డి, లింగంగౌడ్, హబీబ్ జానీ, శాంతమ్మ, శశిధర్ రెడ్డి, గోపి, మున్నా, మహేష్, మహిపాల్ రెడ్డి, రాంజీ, నవీన్, మిరాజ్, రసూల్, రఫీ తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad