సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 09, 2020

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు అందజేత..


సంగారెడ్డి జిల్లా (శుభతెలంగాణ) : జిన్నారం మండలం లోని జిన్నారం గ్రామ నివాసి అయిన నరసింహారెడ్డికి ఇటీవల బ్యాక్ బోన్ సమస్యతో ఆపరేషన్ కావడంతో జిన్నారం యూత్ అధ్యక్షులు వెంకటేశం గౌడ్ మరియు సర్పంచ్ లావణ్య శ్రీనివాస్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని సీఎం రిలీఫ్ ఫండ్ కింద 60,000 రూపాయలు సాంక్షన్ చేయించి. ఆచెక్కును జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ప్రభాకర్ చేతులు మీదగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల తెరాస పార్టీ అధ్యకుడు నాయకోటి రాజేష్, శ్రీనివాసరెడ్డి, నరేష్, శ్రీధర్ గౌడ్ పాల్గొన్నారు.

Post Top Ad