- ఒక్క రోజే 1,986 కేసుల నమోదు
- జీహెచ్ఎంసీ పరిధిలో 586 కేసులు
- 14 మంది మృతి చెందడంతో...
- 519కి పెరిగిన మృతుల సంఖ్య
తెలంగాలులో కొవిడ్ ఉదృతి ఏమాత్రం తగ్గడం లేదు. నిన్న రీతారు
స్థాయిలో 1,986 కేసులు నమోదయ్యాయి. ఒక రోజులో ఈ స్థాయిలో
కేసులు నమోదు కావడం రాష్ట్రంలో ఇదే తొలిసారి. అలాగే, నిన్న 14
మంది కరోనాతో మృతి చెందారు. ఫలితంగా ఇప్పటి వరకు కరోనా
కోరల్లో చిక్కుకుని మృతి చెందిన వారి సంఖ్య 5198 పెరగ్గా, కేసుల
సంఖ్య 62,7080 పెరిగింది. తానా కేసుల్లో 686 జీహెచ్ఎంసి పరిధిలో
వెలుగు చూశాయి. ఆవిడ్ నుంచి కోలుకుని నిన్న 816 మంది డిశ్చార్జ్
కావడంతో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 45,388కి చేరుకుంది.
రాష్ట్రంలో ఇంకా 16,796 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. 100,683
మంది హెం, అనిస్టిట్యూషనల్ బుసోలేషన్ లో ఉన్నారు. నిన్న ఒక్క
రోజ్ 21.880 మందికి పరీక్షలు నిర్వహించగా, 1,316 మంది
ఫలితాలు రావాల్సి ఉంది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,37,582
మందికి పరీక్షలు నిర్వహించారు.