కరోనా నుంచి కోలుకొని.. ఆరోగ్యంగా తిరిగి వస్తున్న ఎమ్మెల్యే... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 15, 2020

కరోనా నుంచి కోలుకొని.. ఆరోగ్యంగా తిరిగి వస్తున్న ఎమ్మెల్యే...


సంగారెడ్డి జిల్లా 14 ఆగస్టు (శుభ తెలంగాణ): పటాన్ చెరువు రామచంద్రపురం మండలం లోని శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున దేవుని యొక్క ఆశీర్వాదంతో కరోనా నుంచి కోలుకొని ఆరోగ్యంగా తిరిగి వస్తున్న ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న శ్రీ భ్రమరాంబికా మల్లికార్జున దేవస్థానం కమిటీ మెంబర్ ప్రసాద్ చౌదరి.

Post Top Ad