గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న.. బిజెపి రాష్ట్ర నాయకులు విశ్వనాధ్ - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పాల్గొన్న.. బిజెపి రాష్ట్ర నాయకులు విశ్వనాధ్


సికింద్రాబాద్ (శుభ తెలంగాణ) చిలకలగూడ లోని మున్సిపల్ గ్రౌండ్ లో బిజెపి హైదరాబాద్ సిటీ ఉపాధ్యక్షులు బండ్లపల్లి సతీష్ ఆధ్వర్యంలో గణేష్ నవరాత్రి ప్రత్యేక పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బిజెపి రాష్ట్ర నాయకులు విశ్వనాధ్ ముదిరాజ్, బిజెపి తార్నాక డివిజన్ అధ్యక్షులు రాము వర్మ హాజర య్యారు. ఈ కార్యక్రమంలో సతీష్ రెడ్డి, గంగ రాజు శ్రీనివాస్, నీలం శ్రీనివాస్ ముదిరాజ్, నవీన్ కుమార్ పాల్గొన్నారు.

Post Top Ad