అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో... రోడ్డు మరమ్మత్తుల పనులు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 26, 2020

అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో... రోడ్డు మరమ్మత్తుల పనులు..


సంగారెడ్డి జిల్లా ఆగస్టు 25 (శుభ తెలంగాణ) పటాన్ చెరువు అమీన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలోని బీరంగూడ మండే మార్కెట్ నందు రోడ్డు గుంతలు మయంగా ఉండడంతో స్థానికులు పడున్న ఇబందిని చూసి11వ వార్డ్ కౌన్సిలర్ చిన్న పట్ల మంజుల ప్రమోద్ రెడ్డి రోడ్డు గుంతలు అన్ని జేసీబీతో మూసివేయడం జరిగింది.

Post Top Ad