గుడ్లు, బాలామృఢం పంపిణీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 12, 2020

గుడ్లు, బాలామృఢం పంపిణీ..


మేడ్చల్ జిల్లా (శుభ తెలంగాణ): మేడ్చల్ మున్సిపాలిటీ 23వ వార్డులో గల అంగన్ వాడి కేంద్రంలో 7 నెలల నుండి 3 సంవత్సరాల లోపు పిల్లలకు గుడ్లు,బాలామృథం పంపిణీ చేసిన మేడ్చల్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ శ్రీకాడే మహేష్ కురుమ అదే విధంగా కరోన మహమ్మారి బారిన పడకుండా మాస్కులు దారిస్తూ, శానిటైజర్లు వాడుతూ, స్వీయ నియంత్రణ పాటిస్తూ, అత్యవసర సమయంలో మాత్రమే బయటకు రావాలని మహిళలకు,పిల్లలకు తగిన జాగ్రత్తలు పాటించాలని తెలియజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో అంగన్ వాడి టీచర్ శ్రీ మతి ఇందిరా, ఆయా మణెమ్మ మహిళలు పాల్గొన్నారు.