అమరులైన సైనిక కుటుంబాలకు.. సైనికులే ఆదరణ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 08, 2020

అమరులైన సైనిక కుటుంబాలకు.. సైనికులే ఆదరణ


కరీంనగర్ జిల్లా (శుభ తెలంగాణ) : కరీంనగర్ వాసి సాలిగాం శ్రీనివాస్ జులై 6న ఉగ్రవాదుల దాడిలో వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం నుంచి ఎటువంటి అందలేదు. అందుకని జయహో జనతా జవాన్ మరియు సర్వింగ్ సోల్జర్స్, గల్ఫ్ సోదరులు, వల్లంపల్లి గ్రామస్తులు కలిసి సుమారు లక్ష ఏభై వేళా రూపాయల వరకు అమరుడైన జవాన్ శ్రీనివాస్ కుటుం బానికి ఆర్థిక సహాయం అందించారు. శ్రీనివాస్ ది నిరుపేద కుటుంబం ఆదుకునే నాధుడే లేడు. దేశం లో ఆర్మీ ఆఫీసర్ కి ఉన్న విలువ ఒక జవాన్ ప్రాణానికి లేదు. ప్రభుత్వం ఆదుకోవాలని, దాతలు ఎవరైనా ముందుకు రావాలని సర్వింగ్ సోల్జర్స్ కోరుతున్నారు.