మణుగూరు సింగరేణి కార్మికులు నివాసం వుండే ఏరియాలోని అంబేద్కర్ పార్కు ఏరియాలో ఒక వ్యక్తి బైక్ పై నుండి పడి తీవ్రగాయాలపాలయ్యాడు. స్థాని కుల తెలిపిన ప్రకారం అతివేగంగా ద్విచక్ర వాహనంపై రావడంతో ఆదుపుతప్పి డివైడర్ ఢీకొని కందుకూరి చిరంజీవి అనే వ్యక్తి తీవ్రగాలయని తెలిపారు. అతనిది మణుగూరు మండలం పగిడేరు పంచాయతీ పరిధిలోని శాంతినగర్ గ్రామం అని తెలిపారు. తీవ్ర గాయాలైన అతన్ని 108వాహనంలో భద్రాచలం ఆసుపత్రికి పంపిం చడం జరిగిందన్నారు.