ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 15, 2020

ఉచితంగా పాఠ్య పుస్తకాల పంపిణీ..


హైదరాబాద్ 14 ఆగస్టు (శుభ తెలంగాణ): కాప్రా డివిజన్ గాంధీ నగర్ గవర్నమెంట్ (ప్రైమరీ స్కూల్ లో శుక్రవారం ఉదయం 10 గంటల 30 గంటలకు ప్రిన్సిపాల్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో, ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమానికి ఉపాధ్యానీ ఉపాధ్యాయులు అంజమ్మ, వేణుమాధవ్, వెంకట లక్ష్మీ, పుష్ప లత, మేరీ, లావణ్య స్కూల్ ఎస్ఎంసి చైర్మన్ బి ఐలయ్య, వైస్ చైర్మన్ సత్యవతి, కో ఆప్టేడ్ మెంబర్స్ నగునురి మహేష్, జి సత్యనారాయణ, ఏరియా కమిటీ సభ్యులు మరగళ్ళ భిక్షపతి. ఈ కార్యక్రమంలో గాంధీనగర్ వెల్ఫేర్ అండ్ యూత్ అసోసియేషన్ సభ్యులు ఎన్ కుమార్, కె వెంకట్, బి శివరామ కృష్ణ, రాకేష్, జి శ్రీకాంత్, ఎమ్ కనకరాజు మరియు ఆది జాంబవ అసోసియేషన్ అధ్యక్షులు జి కృష్ణయ్య, జనరల్ సెక్రటరీ టి నర్సింగ రావ్ పాల్గొని కరోనా నిబంధనలు, భౌతిక దూరం పాటిస్తూ విద్యార్థులకు పాఠ్య పుస్తకాల పంపిణీ చేశారు.