కో-ఆప్షన్ ఎన్నికలు ఏకగ్రీవం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 07, 2020

కో-ఆప్షన్ ఎన్నికలు ఏకగ్రీవం..


పటాన్ చెరువు అమీస్పూర్ మున్సిపాలిటీ పరిధిలో మున్సిపల్ చైర్మన్ 'తుమ్మల పాండు రంగారెడ్డి' ఆధ్వర్యంలో కో-ఆప్షన్ ఎన్నికలు నిర్వహించడం జరిగినది. ఎన్నికల్లో మహమ్మద్ యూనుస్, తలారి రాములు, చోటకూరి స్వరూప, తిట్ల విజయ రాణి ఏక గ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు 17వ వార్డ్ కౌన్సిలర్ అయిన కొల్లూరు చంద్రకళ గోపాల్ ని మర్యాదపూర్వకంగా కలసి వారికి సన్మానించడం జరిగింది.