టీఆర్ఆర్ఎస్ అధ్వర్యంలో.. ప్రొ॥జయశంకర్ జయంతి వేడుకలు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 07, 2020

టీఆర్ఆర్ఎస్ అధ్వర్యంలో.. ప్రొ॥జయశంకర్ జయంతి వేడుకలు


హైదరాబాద్ (శుభ తెలంగాణ) : నల్లకుంటలోని అంబెడ్కర్ శతాబ్ది భవన్లో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సర్ 86వ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన వారిలో బహుజన రాజ్యంపార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జె.ప్రకాష్ వీర్, తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షులు గోపి రజక, ఈ కార్యక్రమంలో రాష్ట్ర జాయింట్ సెక్రటరీ ముక్కెర రాజేశం,నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్లనర్వ శ్రీశైలం, దబ్బెట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.