హైదరాబాద్ 22 ఆగస్టు (శుభ తెలంగాణ) : ధన్వంతరీ నారాయణ మహాగణపతిగా కొలువుదీరిన ఖైరతాబాద్ గణనాథుడికి కండువ, గరక మాల, జంజెం, పట్టు వస్త్రాలను సమర్పించిన పద్మశాలి సంఘం. అలాగే ఆంధప్రదేశ్ లోని తాపేశ్వరానికి చెందిన వారు ప్రత్యేకంగా తయారు చేసిన 100కిలోల లడ్డూ ప్రసాదాన్ని మహాగణపతికి అందిం చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ దంపతులు మహా గణపతిని దర్శించుకుని తొలి పూజ నిర్వహించడం జరిగింది.