భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 19, 2020

భారీ ఎత్తున డ్రగ్స్ పట్టివేత..


సంగారెడ్డి జిల్లా 18 ఆగస్టు (శుభ తెలంగాణ) : జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో ని సర్వే నంబర్ 10 లో "మేకల ల్యాబొరేటరీ" కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా మూతబడ్డ ఉన్న కంపెనీలో ఎవరికీ ఎటువంటి అనుమానం రాకుండా గుట్టుచప్పుడు కాకుండా మత్తు మందును తయారు చేసి, ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తూ నిన్న హైదరాబాదు నుండి ముంబైకి వంద కోట్ల రూపాయల మత్తుమందు ఒక ప్రైవేటు కార్గో బస్సులో అక్రమ రవాణా చేస్తున్న పక్కా సమాచారంతో డైరెక్టర్ రెవిన్యూ ఇంటిలిజెంట్ అధికారులు వెంబడించి పట్టుకున్నారు. ఏపీ డోస్ కేటమైస్ మే ఫీడ్ రైమ్ అనే అత్యంత ప్రమాదకరమైన మత్తు మందును స్వాధీనం చేసుకొని ఏకకాలంలో సోదాలు నిర్వహించి హైదరాబాద్ టు ముంబై లో రా మెటీరియల్ కూడా సీజ్ చేసి దర్యాప్త చేస్తున్న డీఆర్ఎ అధికారులు.

Post Top Ad