కో ఆప్షన్ ఎన్నికలు ఏకగ్రీవం.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 08, 2020

కో ఆప్షన్ ఎన్నికలు ఏకగ్రీవం..


సంగారెడ్డి జిల్లా : తెల్లపూర్ మున్సిపాలిటీ పరిధిలో కో ఆప్షన్ ఎన్నికల్లో భాగంగా వారిని మున్సిపల్ చెర్మన్ లలిత్ సోమిరెడ్డి ఆధ్వర్యంలో వారిని ఏకగ్రీవంగా ఏనుకున్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులుగా శ్రీమతి గడుగు జయలక్ష్మి నర్సింలు, కానపురం శ్రీపాలరెడ్డి, అహ్మద్ ఫాయుజుద్దీన్, సౌందర్య ప్రభాకర్ పాల్గొనవారు రాములు గౌడ్ వైస్ చైర్మన్, కౌన్సిలర్స్ మరియు తెరాస నాయకులు పాల్గొన్నారు.