ఎసిబిఐ బ్యాంకులో చోరీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 18, 2020

ఎసిబిఐ బ్యాంకులో చోరీ..


సంగారెడ్డి జిల్లా 17 ఆగస్టు (శుభ తెలంగాణ): పటాన్ చెరువు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోనీ ఎస్బీఐ బ్యాంకులో దుండగులు చోరికి యత్నం. గ్యాస్ కటర్లతో కిటికీ గ్రిల్స్ తొలగించి లోపలికి వెళ్లి లాకర్ లను గ్యాస్ కట్టర్ తో ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్స్ లేకపోవడం వలన వరుసగా రెండు రోజులు సెలవులు తర్వాత బ్యాంకు ఓపెన్ చేసిన అధికారులు. చోరీ జరిగిన విషయాన్ని బ్యాంక్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్న పోలీసులు.

Post Top Ad