ఓఎస్టీగా బాధ్యతలు స్వీకరించిన.. అడిషనల్ ఎస్పీ వి.తిరుపతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 11, 2020

ఓఎస్టీగా బాధ్యతలు స్వీకరించిన.. అడిషనల్ ఎస్పీ వి.తిరుపతి..


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా (శుభ తెలంగాణ) : సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ గా వి. తిరుపతి భాద్యతలు స్వీకరించారు. వరంగల్ కమీషన రేట్ ఓఎస్టీగా పనిచేస్తూ బదిలీపై సోమవారం కొత్తగూడెం ఓఎస్టీ కార్యాలయంలో భాద్యతలు స్వీకరించారు. అనంతరం జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ ని మర్యాద పూర్వకంగా కలిశారు.





Post Top Ad