రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నిరసన.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

రాష్ట్ర వ్యాప్తంగా బిజెపి నిరసన..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ): జిన్నారం మండలంలో భారతీయ జనతాపార్టీ మండల శాఖ అధ్యక్షుడు బండి శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో దళిత రైతు ఆత్మహత్య కు నిరసనగా జిన్నారం మండల ఎమ్మార్వో అఫీస్ ఎదురుగా ధర్నా చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి జిల్లా బిజెపి ఉపాధ్యక్షులు మద్దూరు లక్ష్మణరావు, మండల ఉపాధ్యక్షులు సుధాకర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి వికాస్ చారి. ఈ కార్యక్రమంలో మండల దళిత మోర్చా అధ్యక్షులు సాయి కుమార్, బిజెపి నాయకులు ప్రసాద్, మధు తదితరులు పాల్గొన్నారు.