రోడ్డుపై ట్రాక్టర్ లో పరద కప్పుకొని వరద బాధితులు - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 21, 2020

రోడ్డుపై ట్రాక్టర్ లో పరద కప్పుకొని వరద బాధితులు


తూర్పుగోదావరి జిల్లా ఆగస్టు 20(శుభతెలంగాణ): యాటపాక లోని నెల్లిపాక వద్ద వరద కారణంగా 4 రోజుల నుండి రోడ్డు పై ట్రాక్టర్ లో పారద కప్పుకొని నివసిస్తుంటే అదికారులు ఈ కుటుంబానికి పునరావాస కేంద్రానికి తరలించి, తగిన సౌకార్యలు కల్పించక పోవడము బాధాకరం. ఇలాంటి పరిస్తితులు నిన్న రాఘవపూరమూ, కృష్ణవరములో కూడా జరిగాయి. ఇప్పటికైన అధికారులు, ప్రభుత్వం వరద బాదీతులను ఆదుకోవాలని మనవి.