గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 29, 2020

గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యం


సిద్ధిపేట జిల్లా: ఆగస్టు 28 (శుభ తెలంగాణ) మండల కేంద్రంలో కోమురవెల్లి నుండి రాజీవ్ రహదారి కామన్ వెళ్లే రోడ్డు సమీపంలో రవీందర్ రైతు వ్యవసాయ బావి కుడి వైపున ఐ టెంక్షన్ స్తంబానికి ఉరి వేసుకొని వేలాడుతున్న గుర్తు తెలియని మహిళ మృతదేహం వయస్సు సుమారు 50 సం:లు లభ్యం అయిందని మృతదేహాన్ని చేర్యాల మార్చురికి తరలించమని మృతురాలి బంధువులు.ఎవరైన మృతదేహాన్ని గుర్తుపడితే కోమురవెల్లి పోలీసులను సంప్రదించాలని కోమురవెల్లి ఎసై సరేందర్ రెడ్డి తెలిపారు.