ప్రగతిభవన్లో.. రాఖీ వేడుకలు! - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 04, 2020

ప్రగతిభవన్లో.. రాఖీ వేడుకలు!


ప్రగతి భవన్ లో రాళీ వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయ న సోదరీ మణులు రాఖీలు కట్టారు. సీఎం కేసీఆర్‌కు తన సోదరీమణులు స్వీట్లు తినిపిం చారు. అనంతరం అత్కాచెల్లెల్లో నుంచి కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ వేడుకల్లో సీఎం సోదరీమణులతోపాటు ఆయన సతీమణి శోధ కూడా పాల్గొన్నారు. కేసీఆర్ సోదరి మణులు వినోదమ్ము సకలమ్ము లలితమ్మ, లక్ష్మీబాయిలు రాబీలు కట్టారు. ఇక కేటీఆర్ కుమారు డు హిమాన్షు సోదరి అలేఖ్య తన తల్లి శైలిమ సమక్షంలో రాఖీ కట్టింది. ఈ సందర్భంగా అన్న చెల్లెలు ఒకరికొకరు స్వీట్లు తినిపించుకున్నరు. సోమవారం ఉదయం మంత్రి కేటీఆర్, ఎంపీ సంతోష్ కుమార్‌కు మాజీ ఎంపీ కవిత రాఖీలు కట్టారు. అనంతరం మహిళా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కేటీఅర్ కు రాఖీ కట్టి శుభాకాం క్షలు తెలిపారు.