కుత్బుల్లాపూర్ ఆగస్టు 14 (శుభ తెలంగాణ) : కుత్బులాపూర్ నియోజకవర్గంలోని నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ కమాన్ వద్ద అపొజిట్ భవర్చి ఎదురుగా బాచుపల్లి చౌరస్తా, మరియు రాజీవ్ గాంధీ నగర్ వద్ద ఏర్పాటు చేసిన “షీ" పబ్లిక్ టాయిలెట్స్ నిర్మాణ పనులను పరిశీలించిన నిజాంపేట్ మేయర్ కోలన్ నీలా గోపాల్ రెడ్డి కమిషనర్ గోపి ఐ ఏ ఎస్ ఈ కార్యక్రమంలో ఎస్, యం, సి, డి, ఈ, సుబ్రహ్మణ్యం ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.