వీరశైవ సేవా సమాజము.. నూతన కార్యవర్గం ఎన్నిక.. - Subha Telangana

Breaking

Post Top Ad

Tuesday, August 25, 2020

వీరశైవ సేవా సమాజము.. నూతన కార్యవర్గం ఎన్నిక..


కూకట్ పల్లి ఆగస్టు 24 (శుభ తెలంగాణ) : శివశ్రీ అదక్షులు కల్వ మల్లికార్జునప్ప అధ్యక్షతన బసవ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో, ప్రగతిశీల వీరశైవ సేవా సమాజము నూతన కార్యవర్గమును ఎన్నుకోబడినది. తులసినగర్, ఆలివిన్ కాలనీ, కూకట్ పల్లి అధ్యక్షులు శివశ్రీ చింది బద్రీనాథ్, ఉపాధ్యక్షులు శివశ్రీ సరాపు బక్క ప్రభు, ప్రధాన కార్యదర్శులు శివశ్రీ వనగ రౌతు విజయలింగం, ఉ పకార్యదర్శులు శివ శరణి మడికే జయశ్రీ, కోశాధికారులు, శివశ్రీ మడికే మహేందర్, ఉపకోశాధికారి శివశ్రీ సంపంగి శ్రీకాంత్, న్యాయ సలహాదారులు శివశ్రీ భుసప్ప. కార్యవర్గ సభ్యులు శివశరణి శ్రీమతి వాసరే శశికళ, శివశరణి శ్రీమతి వనగరౌతు సంధ్యారాణి, శివశరణి శ్రీమతి వడ్ల కిరణ్, శివశరణి శ్రీమతి వడ్ల మంజుల, శివశరణి శ్రీమతి సరాపు శోభ, శివశరణి శ్రీమతి సంపంగి మంజుల, శివశ్రీ వడ్ల మొనప్ప, శివశ్రీ వడ్ల శ్రీనివాస్, శివశ్రీ వనగరౌతు శ్రవణ్ కుమార్, శివశ్రీ వనగరౌతు శ్రీకాంత్, శివశ్రీ చింది మహేష్, శివశ్రీ మడికే విష్ణు చైతన్య, శివశ్రీ వడ్ల విశ్వనాధ్, సభ్యుల వివరాలు తెలపడం జరిగింది.