గజ్వేల్ 17 ఆగస్టు (శుభ తెలంగాణ) : సిద్దిపేట జిల్లా గౌరారం పోలీస్ స్టేషన్ పరిధిలోని సోమవారం వేలూరు గ్రామంలో తమ్మలి రవి అనే వ్యక్తి బోదకాలు జ్వరంతో చనిపోవడం జరిగింది. కుటుంబ సభ్యులు బంధువులు కరోనా భయం వల్ల ఎవ్వరు ముందుకు రాకపోవడంతో గ్రామ సర్పంచ్ చిమ్ముల పాపిరెడ్డి, ఏస్ ఐ ఉమారెడ్డి, కానిస్టేబుల్ రాజు, గ్రామ పంచాయతీ సిబ్బంది మరియు మస్కూరితో కలిపి దహన సంస్కారాలు చేయడం జరిగింది.