బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు... - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 06, 2020

బీజేపీ ఆధ్వర్యంలో సంబురాలు...


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ ): పటాన్చెరు పఠనములో శివాజీ సేన ఆధ్వర్యంలో బుధవారం శ్రీరాముడి జన్మస్థలం అయిన పవిత్ర మైన ఆలయానికి ప్రధాన మంత్రి మోడీ పూజ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా పటాన్చెరు లోని గాంధీ బొమ్మ దగ్గర బాణాసంచా వెలిగిస్తున్న దృశ్యం నవీన్ ముదిరాజ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో శివసేన కార్యకర్తలు పాల్గొన్నారు.