కుటుంబన్ని పరామర్శించి గడిపల్లి పౌడేషన్ స్వచ్చంద సేవాసంస్థ నిత్యావసర సరుకులు అందజేత - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

కుటుంబన్ని పరామర్శించి గడిపల్లి పౌడేషన్ స్వచ్చంద సేవాసంస్థ నిత్యావసర సరుకులు అందజేత


సిద్ధిపేట జిల్లా: ఆగస్టు 29 (శుభ తెలంగాణ) : తొగుట గ్రామంలో ఇటీవల ఆత్మహత్య చేసుకుని నిరుపేద కుటుం బానికి చెందిన బక్కోలా మధుసుధన్ రెడ్డి మరణించాడు. ఈ విషయం తెలుసుకున్న గాడిపల్లి ఫౌండేషన్ చైర్మన్ ఎస్ఆప్ డిపల్లి రఘువర్ధన్ రెడ్డికి తెలియగానే వారి కుటుంబాన్ని చరవాణి ధ్వార పరామర్శిం చారు వారి కుటుం బానికి చైర్మన్ ఆదేశానుసారం మృతుని తండ్రి మల్లారెడ్డి కి గాడిపల్లి ఫౌండేషన్ తరుపున 5000 రూపాయలు ఆర్ధిక సహాయం మరియు 25కిలోల బియ్యం సహాయం అందిచడం జరిగింది నిరుపేద ప్రజలకు సేవచేయడానికి ఎల్లప్పుడు గాడిపల్లి ఫౌండేషన్ ముందు టుంది. ఈ కార్యక్రమంలో గాడిపల్లి ఫౌండేషన్ సభ్యులు దాసరిరాజు, కోలన్ నరేష్, కేమ్మసరం శేఖర్, చికోడ్ వెంకటేష్, నవీన్, రాము, మధు, బుట్టి రమేష్, రాస ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.