సిసి కెమెరాలు ప్రారంభం... - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 05, 2020

సిసి కెమెరాలు ప్రారంభం...


సంగారెడ్డి (శుభ తెలంగాణ) : పటాన్చెరు అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 16 వ వార్డు బృందావన్ టీచర్స్ కాలనీలో చైర్మన్ తుమ్మల పాండురంగ రెడ్డి ఆధ్వర్యంలో కాలనీ కమాన్ మరియు సి సి కెమెరాలు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో 16వార్డు కౌన్సిలర్ మాధురి ఆనంద్ పురంశెట్టి, వార్డ్ మెంబెర్స్, టిఆర్ఎస్ నాయకులు మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.