ఉధృతంగా ప్రవహిస్తున్న వారు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Wednesday, August 19, 2020

ఉధృతంగా ప్రవహిస్తున్న వారు..


ఆదిలాబాద్ జిల్లా, 18ఆగస్టు (శుభ తెలంగాణ) : భీంపూర్ మండలం లోని సెంటర్ సాన్వి గ్రామస్తులు వర్షాకాలం వచ్చిందంటే తిప్పులు తప్పడం లేదు గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాలతో సెంటర్ సాన్వి వాగు ఉదృతంగా ప్రవహిస్తుంది దీంతో బావ్య ప్రపంచానికి సంబంధాలు తెగి పోయాయి మహిళ వృద్ధులను వంతెన దాటుపీస్తున భీంపూర్ ఎస్ ఐ అరిప్ మరియు యపీడీఓ శ్రీనివాస్ దివ్యాంగులు దివ్య ఇబ్బందులు పడుతున్నారు ఎమర్జెన్సీలో 108 కూడా రాణి పరిస్థితి వెళ్లలేని పరిస్థితి వంతెనపై నుండి నీరు పోవడం చాలా ఇబ్బందులు ప్రవహిస్తుందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు వాహనాలకు కూడా దాటని పరిస్థితి ఏర్పడింది ఇక్కడ వంతెన ఏర్పాటు చెయ్యాలని అధికారులను వినిపించిన పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పటికైనా అధికారులు సంబంధించి వంతెన నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Post Top Ad