ఎమ్మెల్యే కోలుకోవాలని ప్రత్యేక పూజలు.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 09, 2020

ఎమ్మెల్యే కోలుకోవాలని ప్రత్యేక పూజలు..


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ) : పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కరోనా వ్యాధి నుండి త్వరగా కోలుకోవాలని ఆయన కుమారుడు విష్ణువర్ధన్, సతీసమేతంగా అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మరియు పటాన్చెరు పట్టణం శాంతి నగర్ లోని తెరాస పార్టీ నాయకుడు నారా బిక్షపతితో కలసి అయ్యప్ప దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మధుసూదన్ మాట్లాడుతూ కరోనా వచ్చిన ప్రతి ఒకరు మనో ధైర్యంతో ఉండాలి ఏమాత్రం అధైర్య పడకు కూడదని అని అన్నారు.