బూర్గంపాడు,ఆగస్టు 05 (శుభ తెలంగాణ): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, బూర్గంపహాడ్ మండలంలో నాగినేనిప్రోలు రెడ్డిపాలెం, బూర్గంపహాడ్ గ్రామ పంచాయతీలలో కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయి హోమ్ క్వారంటైన్ వున్న కరోనా పేషంట్లను బుధవారం జడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత ,మండల ప్రత్యేక అధికారి చంద్రప్రకాశ్, పర్యటించి కరోనా పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిలను, వారు తీసుకుంటున్న జాగ్రతలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండాలని, అత్యవసర పరిస్థితి అయితేనే బయటకు రావా లన్నారు. అందరు తప్పనిసరిగా మాస్క్ ధరించాలని కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని జడ్పీటీసీ గ్రామస్థులకు సూచిం చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెర్వో కిషోర్, ఎంపీడీఓ శంకర్, రెడ్డిపాలెం సర్పంచ్ భూక్య శ్రావణి వీఆర్వోలు,ఏఎన్ఎమ్ లు, నర్సులు పంచాయతీ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు.