మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి.. రాష్ట్ర ప్రభుత్వం కృషి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

మత్స్యకారుల ఆర్థికాభ్యున్నతికి.. రాష్ట్ర ప్రభుత్వం కృషి..


మెదక్ జిల్లా: 12 ఆగస్టు (శుభ తెలంగాణ) : రామాయంపేట మండలం డి. ధర్మారం (ప్రగతి ధర్మారం)లో మంగళవారం మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి గారితో కలిసి గ్రామంలోని ఊర చెరువులో సమీకృత మత్స్య అభివృద్ధి పథకం కింద ఒక కోటి డెబ్బై ఆరు లక్షల చేప పిల్లల విడుదల. అనంతరం గ్రామంలో రూ. 16 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనంతో పాటు డంప్ యార్డు, వైకుంఠ ధామాలను ప్రారంభించడం జరిగింది. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా మత్స్యశాఖ అధికారి శ్రీనివాస్, స్థానిక ప్రజాప్రతి నిధులు మరియు నాయకులు తదితరులు పాల్గొన్నారు.