తొందరగా క్వారంటైన్ పూర్తిచేసుకుని... ప్రజలకు సేవలు అందించాలి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 20, 2020

తొందరగా క్వారంటైన్ పూర్తిచేసుకుని... ప్రజలకు సేవలు అందించాలి..


మేడ్చల్ జిల్లా 19 ఆగస్టు (శుభ తెలంగాణ) : కూకట్ పల్లి 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్లవెంకటేష్ గౌడ్ హెూమ్ క్వారంటైన్ పూర్తి చేసుకుని తొందరగా ప్రజల్లోకి సేవలందించడానికి రావాలని ఆ భగవంతుని కోరుతూ ఎల్లమ్మ బండలో గల భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయం వద్ద మతాలకు అతీతంగా కార్మికులందరూ 101 కొబ్బరికాయలు కొట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షు లు కొత్త దొడ్డి జాన్, వర్కింగ్ ప్రసిడెంట్ ధ్యారపోగుబాలస్వామి, ప్రధాన కార్యదర్శి రవీందర్, కురుమయ్య, రాజు, నర్సిమ్మ, రామాంజనే యులు, రాము మరియు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.