దళిత మహిళపై దాడి.. దళిత నాయకులు ఎక్కడ - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 28, 2020

దళిత మహిళపై దాడి.. దళిత నాయకులు ఎక్కడ


హైదరాబాద్ ఆగస్టు 27 (శుభ తెలంగాణ) : దలిత మహిళపై 139 మంది హత్యాచారం చేసిన ఘటన పై స్పందించిన బీ.సి జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నికాంత్.ఈ సంధర్భంగా నికాంత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఇలాంటి ఘోరాలు జరుగుతున్నా నిమ్మకు నీరు ఎత్తనట్లు గా రాష్ట్ర ముఖ్యమంత్రి కే.సి.ఆర్ అండ్ కో ఉ ందని.. ఎక్కడ పోయారు బహుజనులు ? ఎక్కడా ఎస్.ఎఫ్.ఐ నాయకులు?? ఎక్కడా పోయారు విధ్యార్థి సంఘాల నాయకులు?? మీ మీద ఆరోపనలు ఒస్తే దాన్ని ఖండించ లేదంటే మీరు తప్పు చేసారు అనే కదా అర్ధం అని నికాంత్ మండిపడ్డారు.. దిశ సంఘటన లొ 4 మందిని ఎంకౌంటెర్ చేసారు చాల సంతోషం మరి ఈ దలిత మహిళ పై 139 మంది ఘోరాది ఘోరంగ హత్యచారం చేసారు మరి ఎంత మందిని ఉరి తీస్తారా చూడలి అని నికాంత్ ఆవేదన వ్యక్తి చేసారు.. 139 మంది 5వేల సార్లు బలవంతగా అనుభవించారు అని మహిళ ఆధారలతో సహ చుయిస్తే.. మానసినంగా అమేను క్షోభ పెట్టేలా ప్రశ్నలు సంధించడం సబబు కాదు అని ఆయన పోలీస్ శాఖ కి విన్నవించారు... దలిత నాయకులు ఏమయ్యారు?? నికాంత్ మాట్లాడుతు... ఇలాంటి ఘోరమైన సంఘటన జరిగి ఇన్ని రోజులు ఐనా దలిత నాయకులు,మరియు బహుజన నాయకులు ఎటు పోయారో చెప్పాలని నికాంత్ డిమాండ్ చేసారు.. ఇలాంటి దుర్ఘటన జరిగిన ఎందుకు నోరు మెదపడం చెప్పాలని ఆయన హెచ్చరించారు... ఎస్.ఎఫ్. ఐ సంస్థ మీద చర్యలు తీస్కోవాలి..... దోషి అని తేలుతె ఎస్.ఎఫ్.ఐ సంస్థ గుర్ధింపును రద్దు చేసి ఆ నాయకుల మీద కఠిన చర్యలు తీస్కొవాలని నికాంత్ డిమాండ్ చేసారు... బుల్లి తెర నటులు,సిని నిర్మాతల మీద ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి కేసులు పెట్టాలి. అలాగే ప్రముఖులు, మాజీ ఎం.పి ,సిని నిర్మాతలు బుల్లితెర నటులు ఇలా 139 మంది ఒకరి తర్వతా ఒకరు వేల సార్లు హత్యాచారం చెసారంటే వాళ్ళు కి ఒక అమ్మ కి పుట్టినోల్లేనా?? అలాంటి వాళ్ళని నడి రోడ్డు మీద బహిరంగంగా ఉరి తీయాలని సుప్రీం కోర్ట్ ని ఆశ్రయిస్తాం అని ఎట్టి పరిస్థితులొ మహిళ కి న్యాయం జరిగే వరుకు పోరాటం చేస్తం అని నికాంత్ ఈ సంధర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరించారు..