హైడ్రోక్లోరైడ్ సోడియం పిచ్చికారి... - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 01, 2020

హైడ్రోక్లోరైడ్ సోడియం పిచ్చికారి...


సంగారెడ్డి జిల్లా (శుభ తెలంగాణ) : కోహిర్ మండల కేంద్రంలోని గురుజు వాడ గ్రామంలో కరోణ నివారణ చర్యల్లో భాగంగా గ్రామ సర్పంచ్ సంగారెడ్డి హైడ్రోక్లోరైడ్ మందు పిచికారి ముందు జాగ్రత్త చర్యలు బ్లీచింగ్ పౌడర్ స్ప్రే వీధివీధిలో కరోణ మహమ్మారిని జయించ డానికి ప్రజలు కూడా అందరూ తప్పకుండా జాగ్రత్త ఉండాలని వర్షా కాలం సీజన్ వ్యాధులు రాకుండా జాగ్రత్తగా ఉండాలి ఆయన కోరారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శినరేష్ వార్డు నెంబర్ రాజేందర్ విఆర్ఎ మలేశం రాజు తదితరులు పాల్గొన్నారు.

Post Top Ad