రైతు వేదిక పనుల్లో వేగం పెంచాలీ.. - Subha Telangana

Breaking

Post Top Ad

Sunday, August 30, 2020

రైతు వేదిక పనుల్లో వేగం పెంచాలీ..


గజ్వేల్: ఆగస్టు 29 (శుభతెలంగాణ): జగదేవపూర్ మండలం పరిధి లోని తిమ్మాపూర్ గ్రామల్లో శనివారం జరుగుతున్న రైతు వేదికల నిర్మాణ పనులను సర్పంచ్ లక్ష్మీ రమేష్,జడ్పీటీసీ సుధాకర్ రెడ్డి పిఏసిఎస్ చైర్మన్ ఇంద్రసేనా రెడ్డి, మండలాధ్యకుడు శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పరిశీలించారు, సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న రైతు వేదిక నిర్మాణాలను తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లుకు ఆదేశించారు, దసరాలోపే రైతు వేదిక భవనాలను అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో పీఏసిఎస్ డైరెక్టర్ వెంకటనర్స్,నాయకులు శ్రీశైలం, లక్ష్మణ్ రాజు, సత్యం గ్రామస్థులు పాల్గొన్నారు.