ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం - Subha Telangana

Breaking

Post Top Ad

Friday, August 14, 2020

ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం


కేయూ మొదటి గేట్ వద్ద ఎన్ ఎస్ యూఐ ఆధ్వర్యంలో తెలం గాణ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మ దహనం చేయడం జరిగింది. ఎస్ఎస్ యూఐ స్టేట్ జనరల్ సెక్రటరీ అలువాల కార్తీక్ ఎస్ఎస్ యూఐ డిస్ట్రిక్ వైస్ ప్రెసిడెంట్ పల్లకొండ సతీష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభు త్వం విడుదల చేసిన పరీక్షల షెడ్యూల్ ను ఖండిస్తూ విద్యార్థు లను పరీక్షలు లేకుండా పై తరగ తులకు ప్రమోట్ చెయ్యాలని ఎస్ఎస్ యూఐ తలపెట్టిన ప్రగతి భవన్ ముట్టడి సందర్భంగా అరెస్ట్ అయిన తెలంగాణ ఎస్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, ఎస్ఎస్ యూఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులను అప్రజాస్వామికంగా అరెస్ట్ చేసి రిమైండ్ కి తరలించిన కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ పోలీసుల నిరంకుశ అప్రజాస్వామిక విధానానికి వ్యతిరేకంగా వెంకట్ ని ఎస్ఎస్ యూఐ నాయకులను వెంటనే విడుదల చెయ్యాలని డిమాండ్ చేయాల్సిందిగా డిమాండ్ చేశారు. మా నాయకులను వెంటనే విడుదల చేయక ఉంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్ధృతం చేస్తాం ముఖ్యమంత్రి మంత్రుల ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడిస్తాం ఖబర్దార్ కేసీఆర్ తెరాస ప్రభుత్వం ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ యూఐ జిల్లా నాయకులు జనరల్ సెక్రటరీ ప్రేమ్ చంద్, నాగరాజు, ఎం. అరుణ్, విక్రమ్, వెంకటేష్, యశ్వంత్ , ఎస్ఎస్ యుజ కార్యకర్తలు పాల్గొన్నారు.