ముఖ్యమంత్రి మేలుకో.. - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 08, 2020

ముఖ్యమంత్రి మేలుకో..


మేడ్చల్ జిల్లా కుత్బుల్లాపూర్ ఆగస్టు 7 (శుభ తెలంగాణ) : 'ముఖ్య మంత్రి మేలుకో-ప్రజల ప్రాణాలను కాపాడు, బ్రతుకుదెరువు నిల బెట్టు' అనే నినాదంతో (శుక్రవారం) ఉదయం 11 గంటలకు హైదరా బాద్ ప్రగతి భవన్ దగ్గర నల్ల బ్యాడ్జితో నిరసన తెలియజేద్దామని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మరియు టీడీపీ, సీపీఐ నాయకులు. పిలుపునిచ్చారు. ఈ పిలుపు మేరకు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నుండి విద్యార్థి జన సమితి అధ్యక్షుడు బయలుదేరు తుంటే పోలీసులు అడ్డుకొని దుందిగల్ పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ చేశారు. రాజేష్ నాయక్ మాట్లాడుతు రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 హామీ ఇచ్చిన జీవించే హక్కు సాధించుకోవడం కోసం జరిగే ఈ నిరసనని పోలీసులు అడ్డుకొని నిర్బంధించడం సరికాదు దీన్ని విద్యార్థి జన సమితి తరపున తీవ్రంగా ఖండిస్తున్నం. అరెస్ట్ అయిన వారిలో టీజస్ నుండి మండల అధ్యక్షులు విజయ్, ప్రశాంత్, సీపీఎం నుండి వీర మల్లేష్,