అధికారుల నిర్లక్ష్యం వల్లనే.. కూలిన పాత ఇల్లు - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 15, 2020

అధికారుల నిర్లక్ష్యం వల్లనే.. కూలిన పాత ఇల్లు


గజ్వేల్: 11 ఆగస్టు (శుభ తెలంగాణ) : జగదేవపూర్ మండల పరిదిలోని వట్టిపల్లి గ్రామంలో కూలిన పాత ఇల్లు, కూలిన సమయంలో మనుషులు ఎవరు లేకపోవడంతో తప్పిన ప్రాణ నష్టం. ద్విచక్ర వాహనాలు ధ్వంసం. పలుమార్లు పాత ఇల్లును కూలగొట్టాలని గ్రామా పంచాయతీకి తెలిపిన స్పందించలేదని తెలిపిన బాధితులు. గ్రామ పంచాయతీ నిర్లక్ష్యం వల్లనే ఈ సంఘటన జరిగిందని తెలుపుతున్న బాధితులు. ఎంపిడిఓ కు వినతిపత్రం అందించిన స్పందించని అధికారులు .నష్ట పరిహారం చెల్లించాలని ద్విచక్రవాహణ దారుల వేడుకోలు. ఇప్పుడు అయిన స్పందించాలని కోరుతున్న బాధితులు.

Post Top Ad