బిహెచ్ ఈయల్ కార్మికుడు గుండెపోటుతో మృతి.. - Subha Telangana

Breaking

Post Top Ad

Thursday, August 13, 2020

బిహెచ్ ఈయల్ కార్మికుడు గుండెపోటుతో మృతి..


పటాన్ చెరువు రామచంద్రపురం బి.హెచ్.ఈ.యల్ పరిశ్రమలో ఉ దయం డ్యూటీకి వెళ్లిన సంగారెడ్డి జిల్లా సింగూర్‌కి చెందిన శ్రీనివాస్ (36) డ్యూటీ చేస్తు పరిశ్రమ ఆవరణలో మృతి చెందడం తో మృతదేహాన్ని బెల్ ఆసుపత్రికి తరలించిగ ఆసుపత్రి వైద్యులు పరీక్షించి గుండె నొప్పితో చనిపోయాడని నిర్ధారించారు. బెల్ యాజమాన్యం స్పందించక పోవడంతో సెక్షన్ ఉద్యోగులు సహకారంతో 3లక్షల రూపాయలు, మృతుని భార్యకు ఔట్ సోర్స్ ఉద్యోగం ఇచ్చేలా యూనియన్ నాయకులు పోరాడి మృతుని కుటుంబానికి సహాయం అందించారు.

Post Top Ad