జిహెచ్ఎంసి కార్మికులకు.. మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ - Subha Telangana

Breaking

Post Top Ad

Saturday, August 22, 2020

జిహెచ్ఎంసి కార్మికులకు.. మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ


సంగారెడ్డి జిల్లా 21 ఆగస్టు (శుభ తెలంగాణ) : పటాన్ చెరువు రామచంద్రపురం లోని జై గణేష భక్తి సమితి రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి భారతీయ పార్టీ నాయకులు 'బలరాం' 'శ్రీ బాలాజీ ఫౌం డేషన్' ఆధ్వర్యంలో జిహెచ్ యంసి కార్మికులకు మట్టి వినాయకులను పంచడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నాయకులు బలరాం మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ గణపతిలు వద్దు మట్టి గణపతులు ముద్దు ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో చేసినటువంటి వినాయకులు నీటిలో నిమజ్జనం చేసినప్పుడు సకల జీవరాసులు చనిపోయే ప్రమాదం ఉ ంది. అదే విధంగా ఆవులు వివిధ రకాల జంతువులు చనిపోయే ప్రమా దం ఉంటుంది కాబట్టి స్వయంసిద్ధంగా మట్టితో చేసిన గణపతి లను నిమజ్జనం చేసినట్లయితే నీటిలో కరిగి పోయి జీవరాసులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉంటాయి కాబట్టి మట్టి గణపతులనే పూజించండి పర్యావరణాన్ని కాపాడండి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ రాజు, లడ్డు, ఆర్కే రాజు,రమేష్ తదితరులు పాల్గొన్నారు.